తెలంగాణ బడికి స్వాగతం
పిల్లలూ, ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం!
మన 'తెలంగాణ బడి' వెబ్‌సైట్‌కు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం.
ఈ వెబ్‌సైట్ మన విద్యార్థులకు, వాళ్లకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మొదలుపెట్టింది. చదువుకోవడానికి కావాల్సిన సమాచారం అంతా ఒకేచోట దొరికేలా దీన్ని తయారుచేశాను.
ఇక్కడ మీకోసం ఏమేమి ఉన్నాయంటే:
బొమ్మలతో, తేలిగ్గా అర్థమయ్యే డిజిటల్ పాఠాలు,
సులభంగా తెలుగు వ్యాకరణం పాఠాలు,
పరీక్షలకు బాగా సిద్ధమవడానికి నమూనా పరీక్షలు,
ముఖ్యమైన ప్రశ్నలు మరియు బిట్ బ్యాంక్...
ఇంటరాక్టివ్ క్విజ్‌లు
ఇలాంటివన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమాచారం అంతా పూర్తిగా ఉచితం. మీరు ఎప్పుడైనా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, హాయిగా చదువుకోవచ్చు.
మన పిల్లలకు తెలుగు భాష మీద భయం పోయి, ఇష్టం పెరగాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఈ వెబ్‌సైట్ మీ చదువుకు, మీరు పాఠాలు చెప్పడానికి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలతో,
డా।। గొల్లపెల్లి గణేశ్,
స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), ధర్మపురి.
తెలంగాణ బడిలోకి వెళ్దాం
ఉచిత డిజిటల్ పాఠాలు ఆస్వాదిద్దాం
డిజిటల్ పాఠాలు
విద్యార్థులకు సులభంగా బోధించే డిజిటల్ పాఠాలు
వ్యాకరణం
తెలుగు వ్యాకరణం పై సమగ్ర సమాచారం పొందండి.
తెలంగాణ ప్రభుత్వం వారు ముద్రించిన తెలుగు పాఠ్యపుస్తకాలు మీకు అందుబాటులో
పాఠ్యపుస్తకాలు
డిజిటల్ పాఠాలు
విద్యార్థులకు సులభంగా బోధించే డిజిటల్ పాఠాలు
వ్యాకరణం
తెలుగు వ్యాకరణం పై సమగ్ర సమాచారం పొందండి.
పాఠ్యపుస్తకాలు
తెలంగాణ ప్రభుత్వం వారు ముద్రించిన తెలుగు పాఠ్యపుస్తకాలు మీకు అందుబాటులో
సంప్రదించండి
మీ ప్రశ్నలకు సమాధానాలు పొందండి.
ఇమెయిల్
contact@telanganabadi.in
9440227064
© 2025. All rights reserved.
ఫోన్:






