ప్రియమైన 10వ తరగతి విద్యార్థులారా!,

పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మీకు అభ్యాసాన్ని ఆసక్తికరంగా, సులభంగా మార్చేందుకు రూపొందించిన ప్రత్యేక వేదిక ఇది. ప్రతి పాఠ్యాంశంలోని లోతైన అంశాలను సులభంగా అర్థం చేసుకుని, గుర్తుంచుకునేలా ఈ క్విజ్‌లు తీర్చిదిద్దబడ్డాయి. ప్రతి క్విజ్‌ను ప్రయత్నించి మీ యొక్క అభ్యసనాన్ని మెరుగుపర్చుకోండి...

a dark blue background with wavy shapes

ఇమెయిల్

contact@telanganabadi.in

9440227064

© 2025. All rights reserved.

ఫోన్‌:

ఈ వెబ్‌సైట్‌లో తెలంగాణ ప్రభుత్వం వారు ప్రచురించిన తెలుగు పాఠ్యాంశాలను విద్యార్థుల సౌకర్యార్థం పాఠాల వారీగా పొందుపరచడం జరిగింది. వీటిపై పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వము వారివే. ఇందులో పొందుపరచిన డిజిటల్‌ పాఠ్యాంశాలు విద్యార్థుల విద్యాప్రమాణాలకు అనుగుణంగా స్వీయ బోధనానుభవం మరియు కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించబడినవి. ఎక్కడైన తప్పులు గమనించినట్లయితే దయచేసి మా దృష్టికి తీసుకురాగలరు. తెలుగు భాషోపాధ్యాయులు, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక ద్వారా తెలుగు పాఠ్యాంశ బోధానాభ్యసన సులభతరం చేయడమే ఈ వెబ్‌సైట్‌ ప్రధాన ఉద్దేశం. ఈ వెబ్‌సైట్‌ ఎటువంటి లాభాపేక్షలేకుండా నిర్వహించబడుతున్నది.