10వ తరగతి పద్యాలు - ప్రతిపదార్థాలు

(ఈ విభాగము మొబైల్‌ ఫ్రెండ్లీ కాదు. కాబట్టి మొబైల్‌ ఫోన్‌లో సరిగా కనిపించదు. దీనిని కంప్యూటర్లలో కానీ, ifp pANELS లో కానీ ప్రయత్నించండి)

ప్రతిపదార్థాలు నేర్చుకోవడానికి అత్యంత సులభమైన పద్ధతి. పద్యానికి సంబంధించి అర్థాలు, సరైన అర్థాన్ని నింపడానికి ఖాళీలు ఇవ్వబడ్డాలి. సరైన అర్థాన్ని టచ్‌ చేసి సరైన అర్థం గల బాక్స్‌లో టచ్‌ చేయండి. పదాల్ని పట్టుకుని కిందికి లాగవలసిన (Drag & Drop) పని లేదు. అన్ని పదాలను సరిగ్గా గుర్తించగలిగితే ఆటోమాటిక్‌ గా భావం ప్రదర్శించబడుతుంది.

a dark blue background with wavy shapes

ఇమెయిల్

contact@telanganabadi.in

9440227064

© 2025. All rights reserved.

ఫోన్‌:

ఈ వెబ్‌సైట్‌లో తెలంగాణ ప్రభుత్వం వారు ప్రచురించిన తెలుగు పాఠ్యాంశాలను విద్యార్థుల సౌకర్యార్థం పాఠాల వారీగా పొందుపరచడం జరిగింది. వీటిపై పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వము వారివే. ఇందులో పొందుపరచిన డిజిటల్‌ పాఠ్యాంశాలు విద్యార్థుల విద్యాప్రమాణాలకు అనుగుణంగా స్వీయ బోధనానుభవం మరియు కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించబడినవి. ఎక్కడైన తప్పులు గమనించినట్లయితే దయచేసి మా దృష్టికి తీసుకురాగలరు. తెలుగు భాషోపాధ్యాయులు, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక ద్వారా తెలుగు పాఠ్యాంశ బోధానాభ్యసన సులభతరం చేయడమే ఈ వెబ్‌సైట్‌ ప్రధాన ఉద్దేశం. ఈ వెబ్‌సైట్‌ ఎటువంటి లాభాపేక్షలేకుండా నిర్వహించబడుతున్నది.