10వ తరగతి - డిజిటల్‌ పాఠ్యాంశాలు

10వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఉపయోగపడే డిజిటల్‌ పాఠ్యాంశాలను క్రింద లంకెల్లో పొందుపరచడం జరిగింది. వీటిలో ప్రతి పాఠానికి సంబంధించి సామార్థ్యాల వారిగా పాఠ్యాంశ వివరణ, చిత్రాలు, ముఖ్యమైన పదాలకు అర్థాలు, పద్య ప్రతిపదార్థ తాత్పర్యాలు, ప్రశ్నలు జవాబులు, భాషావ్యాకరణాంశాలు, అదనపు సమాచారం వంటివి అందించడం జరిగింది.

a dark blue background with wavy shapes

ఇమెయిల్

contact@telanganabadi.in

9440227064

© 2025. All rights reserved.

ఫోన్‌:

ఈ వెబ్‌సైట్‌లో తెలంగాణ ప్రభుత్వం వారు ప్రచురించిన తెలుగు పాఠ్యాంశాలను విద్యార్థుల సౌకర్యార్థం పాఠాల వారీగా పొందుపరచడం జరిగింది. వీటిపై పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వము వారివే. ఇందులో పొందుపరచిన డిజిటల్‌ పాఠ్యాంశాలు విద్యార్థుల విద్యాప్రమాణాలకు అనుగుణంగా స్వీయ బోధనానుభవం మరియు కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించబడినవి. ఎక్కడైన తప్పులు గమనించినట్లయితే దయచేసి మా దృష్టికి తీసుకురాగలరు. తెలుగు భాషోపాధ్యాయులు, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక ద్వారా తెలుగు పాఠ్యాంశ బోధానాభ్యసన సులభతరం చేయడమే ఈ వెబ్‌సైట్‌ ప్రధాన ఉద్దేశం. ఈ వెబ్‌సైట్‌ ఎటువంటి లాభాపేక్షలేకుండా నిర్వహించబడుతున్నది.