ఈ విభాగంలో విద్యార్థుల అవగాహనను పరిశీలించడానికి, స్వీయ అభ్యసనం కొరకు తెలుగు భాష, పాఠ్యాంశాలు, పదజాలం మొదలగు వాటికి సంబంధించిన కొన్ని ఇంటరాక్టివ్ పాఠాలు ఆటల రూపంలో ఉంటాయి. వీటి ద్వారా విద్యార్థులు ప్రతిపదార్థం వంటివి బట్టీ పద్ధతిలో కాకుండా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. ఆధునిక కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి రూపొందించిన ఈ డిజిటల్ క్రీడలు, విద్యార్థుల్లో అభ్యాసనా సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. పాఠశాల విద్యలో వినూత్న బోధనా పద్ధతులను అందిస్తూ, విద్యార్థులు స్వయంగా నేర్చుకోవడానికి (Self-learning) ఈ వేదిక ఎంతగానో తోడ్పడుతుంది.
ఆటలతో పాఠాలు...
ఇమెయిల్
contact@telanganabadi.in
9440227064
© 2025. All rights reserved.
ఫోన్:
