ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం...
ఈ విభాగంలో ఉపాధ్యాయులకు పాఠ్యబోధనకు ఉపయుక్తమైన అనేకమైన ఫైల్స్ అందించబడతాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.
పీరియడ్ (కాలాంశ) ప్రణాళికలు
ముఖ్యమైన దినోత్సవాలు మరియు సూక్తులు
ఈ విభాగంలో Learning Improvement Program (LIP)లో భాగంగా వెనుకబడిన విద్యార్థులకు వర్ణమాల మొదలు వాక్యనిర్మాణం వరకు ఉపయోగపడే 30 రోజుల ప్రణాళిక మరియు వర్క్షీట్లను పొందవచ్చు.
6-10 తరగతుల వార్షిక ప్రణాళికలు
6-10 తరగతుల పాఠ్య ప్రణాళికలు
LIP వెనుకబడిన విద్యార్థులకు 30 రోజుల ప్రణాళిక, వర్క్షీట్లు
ఈ విభాగంలో ప్రతిరోజు ప్రార్థనా సమావేశంలో విద్యార్థినీ విద్యార్థులు చదవడానికి తేదీలా వారీగా ఆ రోజు యొక్క ప్రాముఖ్యతము, వివిధ పండుగల విశిష్టతలను క్లుప్తంగా అందించడం జరిగింది. అంతేకాకుండా రోజుకొక మంచిమాట చెప్పడానికి వీలుగా సంస్కృత సూక్తులు, ప్రముఖుల మాటలను సంకలనం చేసి అందించడం జరిగింది. ఇది ప్రతి పాఠశాలలో తప్పక ఉంచుకోదగిన పుస్తకం.
ఇమెయిల్
contact@telanganabadi.in
9440227064
© 2025. All rights reserved.
ఫోన్:
