7వ తరగతి డిజిటల్ పాఠ్యాంశాలలో కవిపరిచయాలు, చక్కటి బొమ్మలతో పాఠ్యాంశ అవగాహన, పాఠ్యభాగ సారాంశాలు, రాయడం - చదవడం కోసం అభ్యాసాలు, ప్రశ్నలు జవాబులు, వ్యాకరణాంశాలు, అదనపు సమాచారం మొ।।నవి అన్ని మీకు అందుబాటులో ఉంటాయి.
7వ తరగతి - డిజిటల్ పాఠ్యాంశాలు
7వ తరగతి డిజిటల్ పాఠాలను చదవడానికి లేదా డౌనలోడ్ చేసుకోవడానికి క్రింది లింక్‌లను నొక్కండి.
ఈ వెబ్‌సైట్‌లో తెలంగాణ ప్రభుత్వం వారు ప్రచురించిన తెలుగు పాఠ్యాంశాలను విద్యార్థుల సౌకర్యార్థం పాఠాల వారీగా పొందుపరచడం జరిగింది. వీటిపై పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వము వారివే. ఇందులో పొందుపరచిన డిజిటల్ పాఠ్యాంశాలు విద్యార్థుల విద్యాప్రమాణాలకు అనుగుణంగా స్వీయ బోధనానుభవం మరియు కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించబడినవి. ఎక్కడైన తప్పులు గమనించినట్లయితే దయచేసి మా దృష్టికి తీసుకురాగలరు. తెలుగు భాషోపాధ్యాయులు, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక ద్వారా తెలుగు పాఠ్యాంశ బోధానాభ్యసన సులభతరం చేయడమే ఈ వెబ్‌సైట్ ప్రధాన ఉద్దేశం. ఈ వెబ్‌సైట్ ఎటువంటి లాభాపేక్షలేకుండా నిర్వహించబడుతున్నది.